సూర్యుడిలా ఉన్నారు
భార్య: మీరు సూర్యుడిలా ఉన్నారు భర్త: ఏం ఈ రోజు అంత ప్రకాశిస్తున్నానా ? భార్య: లేదు మండిపోతుంటేను అంటూ విసురుగా వెళ్ళిపోయింది