మోము ...
భర్త: చందమామ నీ మోము చూసి కుళ్ళుకుంటాడడేమోనే భార్య: ఏం ఎందుకు ? భర్త: తనది రోజుకో రూపం నీది గంటకో రూపం