TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
వాళ్ళతో పాటు మీరు కూడా పొతే
“ అందరికి నమస్కారం ! నా కుడి పక్కనున్న సర్పంచ్ గారు పొతే...పార్టీ పెద్దలు
పరంధామయ్య గారు పొతే...హెడ్ మాస్టర్ గోపాలరావు గారు పొతే...మేడమ్ పార్వతమ్మ
గారు పొతే...మన వూరి బ్యాంక్ మేనేజర్ శేషాద్రి గారు పొతే...” అని ఒక సభలో ఒక పెద్ద
మనిషి ఉపన్యాసం యిస్తున్నాడు.
ఈ పొతే...పొతే...అనే పదం వినీ వినీ అసహనంగా లేచిన ఒక వ్యక్తీ " అయ్యా
!పొతే...పొతే..అంటూ అందరిని పంపించి, వారితో పాటు మీరు పొతే...మేం కాస్త ఊపిరి
పీల్చుకుంటాము " అంటూ అరిచాడు.
|