పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి
“ చాలా బాగుంది " అన్నాడు పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి.
“ అయితే ముహూర్తాలు పెట్టుకుందామా ?” సంతోషంగా అడిగాడు అమ్మాయి తండ్రి.
“ నచ్చింది అమ్మాయి కాదు. మీరు పెట్టిన స్వీట్స్ " సిగ్గు పడుతూ చెప్పాడు
ఆ అబ్బాయి.