TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
రేప్ చేయబోతే తప్పించుకున్న హీరోయిన్
" నిన్న షూటింగ్ అవ్వగానే కారులో ఇంటికి బయలుదేరాను. దారిలో దొంగలు
ఆటకాయించి నన్ను రేప్ చెయబోయారు. కాని నన్ను నేను కాపాడుకున్నాను. " అని
ఒక హీరోయిన్ తో చెప్పింది మరొక హీరోయిన్.
" అయ్యో అవునా...అదిసరే ఇంతకీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకున్నావు ? " అని
సానుభూతితో అడిగింది ఒక హీరోయిన్.
" ఏముంది...వేసుకున్న మేకప్ చెరిపేసుకున్నానంతే.. " అని చెప్పి పకపక నవ్వింది
మరొక హీరోయిన్.
|