TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
పెళ్లిచేసుకోవడం తప్పని తెలిసింది
" రచయిత్రిని పెళ్లిచేసుకోవడం తప్పని తెలిసింది " అని ఆఫీసులో గిరితో అన్నాడు హరి.
" ఎందుకురా అలా అనుకుంటావు ? ఇప్పుడు అంతగా ఏమైంది ? " అని అడిగాడు గిరి.
" ఇంకేమి కావాలిరా ! చుట్టుపక్కల ఉండేవాళ్ళు వచ్చి స్టాంపులు, కవర్లు,
అప్పడిగిపట్టుకుపోతున్నారు " అని చెప్పి బోరుమని ఏడిచాడు హరి.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గిరి.
|