మీ అమ్మ అరవాలి
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు "అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి. "మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు "మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి