పాకెట్ మనీ

పాకెట్ మనీ

 


 

భార్య భర్తతో మాట్లాడుతూ..

భార్య: ఏవండి..మన అమ్మాయి ప్రేమలో పడిందేమో అని అనుమానంగా ఉందండి..?

భర్త  : ఎందుకే అంత అనుమానం..??

భార్య: ఏమోనండి..ఈ మధ్య పాకెట్ మనీ అడగట్లేదండీ..అందుకే