"ఏమండీ ... మీ థియేటర్ లో ఎలుకలున్నాయి!'' షో మధ్యలోనుంచి ఒక ప్రేక్షకుడు వచ్చి యజమానికి కి కంప్లయింట్ ఇచ్చాడు. "ఆ ... అందుకే కదా, ఈ రోజు థియేటర్ లో పాముల్ని విడిచి పెట్టాను'' అన్నాడు థియేటర్ యజమాని.