"మా ఆయనతో చచ్చే చావోచ్చిపడింది. 60 ఏళ్ళొచ్చినా ఆయన చిన్నప్పటి బుద్ధిని పోనిచ్చుకోవట్లేదు!'' వాపోయింది అనసూయ. "అంటే ఏం చేస్తున్నాడేమిటి?'' అడిగింది అన్నపూర్ణ. "నా మోహం కనబడి కనబడగానే ఏడుపు లంకించుకుంటున్నారు'' చెప్పింది అనసూయ.