TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఇలా చేస్తే అందమే..అందం
ఒక గ్లాసులో పాలు తీసుకోండి..
అందులో..
కొన్ని బాదం పప్పులు..పిస్తా పప్పులు..వేసి బాగా మరిగించండి.!!
ఆ తరువాత..
కావలసినంత పంచదార ( చక్కెర ) కలపండి..
స్టవ్ మీద దింపి చల్లారిన తర్వాత..
పైన కుంకుమ పువ్వు వేసి..
ఫ్రీజ్ లో పెట్టండి..
బాగా చల్లగా అయ్యాక..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
..
ఒక గ్లాసు లో పోసి..నాకు ఇవ్వండి..
నేను తాగి..
మీరు ఎప్పుడూ..అందంగా ఉండాలని దేవుడిని గట్టిగా ప్రార్థిస్తాను..
ఏమంటారు...
😀😀😀😀😀😀
|