అతి తెలివి
రాము: హలో!! కోతి: హలో!!
రాము: నేను ఎలా అంటే నువ్వూ అలా అనగలవా? కోతి: సరే.
రాము: నేను పెద్ద మనిషిని. కోతి: నేను పెద్ద మనిషిని.
రాము: నేను చిన్న మనిషిని. కోతి: నేను చిన్న మనిషిని.
రాము: నేను బేవార్సును. కోతి: కరెక్ట్. నువ్వు అదే.