TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆ విషయం తెలుసుకుందామని
రామనాధం, జోగినాధం సువర్చల ఇంటికి వెళ్ళారు.
గేటు వేసి ఉంది.
" జోగినాధం.... లోపలికెళ్ళి సువర్చల గారు ఉన్నారేమో చూడూ " అన్నాడు రామనాధం.
" అమ్మో... వాళ్ళింట్లో పెద్ద కుక్క ఉన్నది. మీద పడి పీకుతుంది." భయంగా అన్నాడు
జోగినాధం.
" అది తెలుసుకుందామనే గదా నేను నిను అడుగుతున్నది...." అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు రామనాధం.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు జోగినాధం.
|