ఫైర్ స్టేషన్ కాలిపోతుంది

ఫైర్ స్టేషన్ కాలిపోతుంది

ఒక పెద్ద బంగ్లా మంటల్లో కాలిపోతుంది.

సుందరం అటుగా వెళ్తున్నాడు.

"  అయ్యో..... అయ్యో... ఆ భవనం అలా కాలిపోతుంటే అలా చోద్యం చూస్తారేంటి.

వెంటనే Fire stationకి phone చెయ్యండి " అరిచాడు.

"ఆ కాలిపోయేది Fire Station ఉన్న బంగ్లే నాయనా " అని బదులిచ్చాడు పక్కకున్న

వాడు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.