“ మీ భార్య తొందర్లో మర్డర్ చేయబడుతుంది "చెప్పాడు
జ్యోతిష్కుడు.
“ఆ సంగతి నాకు తెలుసండీ.కానీ నేను పట్టుబడకుండా
వుంటానా...లేదా...అనే విషయం చెప్పండి " అని
నాలిక్కరుచుకున్నాడు అతడు.