“ ఎక్కడికోయ్ అంత వేగంగా పరుగెడుతున్నావు ? ” అడిగారు
చక్రధర్.
“ మా ఆవిడ నెలతప్పిందట.స్కూల్లో సీటు కోసం....” అని
చెబుతూనే పరుగెడుతున్నాడు పాపారావు.