“కిరణ్...క్రికెట్ ఆటను మనుషులతో సహా అందరు దేవుళ్ళుకూడా
చూడగలరు?ఒకే ఒక దేవుడు చూడలేడు.ఆ దేవుడు ఎవరో
తెలుసా ?”అడిగాడు వాసు.
“ఇంకెవరు.వానదేవుడు "అని పకపక నవ్వాడు కిరణ్.