"టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు. మరి జర్మనీ వాళ్ళనూ..."
పాఠం చెబుతున్నాడు టీచర్.
"నాకు తెలుసు టీచర్" చెప్పాడు బంటీ.
"ఏమంటారు" అడిగాడు టీచర్.
"జెర్మ్స్" జవాబిచ్చాడు బంటీ.