“ మనిద్దరం పాలు నీళ్ళలాగ కలిసిపోయాం కదూ
రాధా " ప్రేమగా అన్నాడు కృష్ణ.
“ ఆ మాటనకు కృష్ణ.ఎవరైనా వింటే మనది కల్తీ
ప్రేమని అనుకుంటారు " అంది అమాయకంగా రాధ.
“ ఆఁ..” అని నోరు తెరిచాడు కృష్ణ.