“ ఎలా చెప్పాలో తెలియడం లేదు డాక్టర్ "అన్నాడు వచ్చిన పేషెంట్.
“ ఏ ప్రాబ్లమైన ధైర్యంగా చెప్పటం నేర్చుకోవాలి.ఏం ఫరువాలేదు
చెప్పు " ధైర్యం చెప్పాడు డాక్టర్.
“ ఐతే...నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను డాక్టర్ " సిగ్గు
పడుతూ చెప్పాడు పేషెంట్.
“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు.