"పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబు?” అడిగాడు ఇన్విజిలేటర్ .
"నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్"
మరింతగా ఏడుస్తూ చెప్పాడు వంశీ.