పచ్చగడ్డిని తిన్న స్వామీజీ ...!
" ఏవండోయ్ ఇది విన్నారా..? ఓ స్వామీజీ ఆకలికి తట్టుకోలేక
పచ్చగడ్డిని తిన్నాడట- వింతగా లేదు?" అడిగింది కమల..
" అందులో వింతేముంది..? రోజు నేను నీ వంటని తినట్లేదా!" అన్నాడు శ్రీనివాస్