"నా దగ్గర మేకప్ మెన్ గా పని చేస్తానంటున్నావ్ అనుభవం ఉందా"
అడిగాడు హీరో. “ఉందండి గత పదిహేడేళ్ళుగా తాపీ మేస్త్రీగా పని చేస్తున్నానండీ "
అన్నాడు వెంకట్రావ్ .