TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
విరగబడి నవ్వుతున్న కిశోర్ ను చూసి ఇలా అడిగాడు అజయ్.
“ ఏంట్రా... అంతగా విరగబడి నవ్వుతున్నావు. ఆ జోక్ అంతా బాగుందా " అని.
“ కాదురా..నవ్వు రాని జోక్ ని ఎడిటర్ ఎలా ప్రచురించాడా అని నవ్వుతున్నాను "
అని చెప్పి మళ్ళీ విరగబడి నవ్వడం మొదలు పెట్టాడు కిశోర్.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు అజయ్.
|