Manchidani

“ నా కాండక్ట్ మంచిదని సర్టిఫికెట్ పెట్టినా ఉద్యోగం ఇవ్వలేదురా "

అని దిగులుగా చెప్పాడు కోటి.

“ ఇంతకూ ఆ సర్టిఫికెట్ ఎవరిచ్చారేమిటి ?” అని అడిగాడు లింగం.

సెంట్రల్ జైల్ వాళ్ళు " అని చెప్పాడు కోటి.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు లింగం.