Maaradaaniki Maro Party

“ మీరు కొత్తపార్టీ పెట్టడానికి కారణం ఏమిటో చెప్పగలరా ?” అని అడిగింది

విలేకరిగా పనిచేస్తున్న సరోజ కొత్తగా పార్టీ పెట్టిన ఒక నాయకుడిని.

“ మారడానికి మరో పార్టీ లేకపోవడమే " అని చెప్పి గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు ఆ నాయకుడు.

“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచింది సరోజ.