“ మీ ఇంట్లో షుగరుంటే ఓ గ్లాస్ అప్పివ్వు వదినా " అని అంటూ పక్కింటి పార్వతి,
సుజాత దగ్గరికి వచ్చింది.
“ మా యింట్లో లేదు వదినా! ఒంట్లో మాత్రం వుంది.నీకెంత కావాలంటే అంత
తీసుకెళ్ళు " అని పకపక నవ్వింది సుజాత.
“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది పార్వతి.