Naaku Pellayindi

చాలా కాలం తరువాత కలిసిన ఇద్దరూ మిత్రులు, ఒకరిని ఒకరు

పలకరించుకున్నారు.

“ ఏరా శేఖర్! బాగున్నావా? చాలా కాలానికి కనిపించావు ?” అని శేఖర్ ను

అడిగాడు సుధాకర్.

2000 వరకూ ఏ చీకూ చింత లేకుండా హాయిగా ఉన్నానురా ?” అని

సంబరంగా చెప్పాడు శేఖర్.

“ మరి ఆ తరువాత ఏమైంది ?” అని ఉత్సాహంగా అడిగాడు సుధాకర్.

“ నాకు పెళ్లయింది " అని విచారంగా చెప్పాడు.

" ఆ..." ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుధాకర్