TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
భార్య వడ్డించిన భోజనం తింటూ భర్త ఇలా అన్నాడు.
“ ఛ...ఛ...ఈ వంట అసలు ఏమి బాగాలేదు. మా అమ్మ చేసే వంటలాగా రుచిగా
లేనేలేదు" అని కొంచం కోపంగా.
“ మీ జీతం మ నాన్న జీతం లాగ పదివేలు లేదు. మరి నేను దెప్పిపొడిచానా ?”
అని మరింత కోపంగా అంది ఆ భార్య.
“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ భర్త.
|