Dabbu Sampadiste

“పేరు కోసం ఎందుకురా ఇంత పాకులాట ?" వెంకటయ్యను

అడిగాడు సుబ్బయ్య.

“డబ్బు సంపాదిస్తే,నా భార్య లాక్కుంటుంది కాబట్టి "గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు వెంకటయ్య.

“ఆ...”ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు సుబ్బయ్య.