Best Planning

అప్పారావు: (ఆఫీసర్ తో) ఈమె నా భార్య సార్.మంచి ప్లానింగ్

వుంది. ఇవాల్టి పనిని నిన్ననే చేసేస్తుంది.

సుబ్బారావు:(ఆఫీసర్) వెరీగుడ్.భోజనం చాలా బాగుందమ్మా.

అప్పారావు: వంట కూడా అంతే సార్. ఇవాళ మిమ్మల్ని

పిలిచానని చెప్పగానే నిన్నే చేసేసింది.!అని గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు.