Car Ammesina patient

“డాక్టరు గారూ...మీరు చెప్పింది అక్షరాలా నిజమయ్యింది.నేను

అతి తొందరలో నడుస్తానని మీరు చెప్పారుగా...”అన్నాడు

పేషంట్.

దానికి ఆ డాక్టర్ సంబర పడుతూ "మంచిది నాయనా...ఎప్పటి

నుండి నడవటం మొదలు పెట్టావేంటి ?” అడిగాడు.

“మీ బిల్లు చెల్లించిన మరుక్షణం నుండి డాక్టర్...?”

"అదేంటి "కొంచం అర్ధం కానట్టుగా అడిగాడు డాక్టర్.

“అవును డాక్టర్...ఆ బిల్లు చెల్లించడానికి నా కారు అమ్మేయాల్సి

వచ్చింది కాబట్టి "అని చెప్పగానే "ఆఁ..”అని నోరు తెరిచాడు

డాక్టర్.