“నీ డ్రెస్ చాలా బాగుందే.ఎక్కడ కొన్నావు ?”అడిగింది కవిత.
“కొనడమా పాడా...దొంగిలించాను"అని గబుక్కున
నాలిక్కరుచుకుంది మాధవి.