TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ఓరేయ్ రాంపండు...ఆడవాళ్ళు దేని గురించి భయపడతారురా?”
అడిగాడు జాంపండు.
“పెళ్లి కానంత వరకూ భవిష్యత్తు గురించి తెగ భయపడిపోతారురా"
చెప్పాడు రాంపండు .
“మరి మగవాళ్ళురా "అన్నాడు జాంపండు.
“పెళ్లి అయ్యాక తమ భవిష్యత్తు గురించి భయపడతారు "అని
పకపక నవ్వాడు రాంపండు.
అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు జాంపండు.
|