Telivaina Beggar

“రోజు అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్ ?”అని అడిగింది ఒక

ఇల్లాలు.

“సారీ అమ్మగారు!ఆడదాని వయస్సు మగవాడి సంపాదన

అడక్కూదంటారు పెద్దలు.”వినయంగా జవాబిచ్చాడు బిచ్చగాడు.

“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచింది ఆ ఇల్లాలు.