“ఏరా సాగర్...ఆకు కూరలమ్మే వాణ్ణి బర్త్ డే పార్టీకి పిలిస్తే గిప్టుగా
ఏం తీసుకొస్తాడు ?”అడిగాడు శేఖర్.
“ఏముందిరా...బొకేకు బదులు,గోంగూర కట్ట తేస్తాడు "అని పకపక
నవ్వాడు సాగర్.