“మెరుపుకీ...విద్యుత్తుకీ తేడా ఏంటో చెప్పగలరా ?” అడిగేరు
సైన్సు టీచర్.
“మెరుపుకయితే బిల్లు కట్టనవసరం లేదు సార్...”ఠక్కున
చెప్పాడు ఓ కుర్రాడు.
“ఆ...”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ సైన్సు టీచర్.