Shobhaneshwar Dookudu

“డూప్ లేకుండా ఏ సీనులో నటించడానికి ఎక్కువగా

ఇష్టపడతారు?”నటుడు శోభనేశ్వర్ ని అడిగాడు విలేఖరి.

“శోభనం సీనులు "అని చెప్పి ఠక్కున నాలిక్కరుచుకున్నాడు.