“ఏవండీ...షాపింగ్ కి తోడుగా వస్తారా?”అడిగింది భార్య.
అదిరిపడిన భర్త" ఆ ఒక్కటీ అడక్కు "అని ఇంట్లో నుండి
పారిపోయాడు.