“డాక్టర్ గారూ!మా అబ్బాయి రూపాయి నాణెం మింగేశాడు.నాకు
భయంగా వుంది.వెంటనే వైద్యం చేయండి ప్లీజ్ "బతిమాలింపుగా
అన్నాడు మంత్రి.
“ఏం కాదండీ.కోట్లు మింగిన మీరే దుక్కలా వున్నారు.రూపాయి
మింగిన మీవాడికేమవుతుంది " అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.