Mangali Nijaayiti

“మా మంగలి చాలా నిజాయితీ పరుడురా.ఇతరుల వస్తువులు

ఏవీ తన దగ్గర ఉంచుకోడు!”గర్వంగా చెప్పాడు కిశోర్.

“అంతా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావురా ?”

అమాయకంగా అడిగాడు సుధీర్.

“నిన్న నాకు కటింగ్ చేస్తూ పొరబాటున నా చెవి కోసేసాడు.వెంటనే

దాన్ని కొరియర్ లో మా ఇంటికి పంపించాడు కాబట్టి "చెప్పాడు

కిశోర్.

“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుధీర్.