మూడు పువ్వులు.. ఆరు కాయలు

మూడు పువ్వులు.. ఆరు కాయలు

 

 

“ఎలా ఉందిరా జీవితం ?”రమేష్ ను అడిగాడు కిశోర్.

“మూడు పువ్వులు...ఆరు కాయలుగా వుందిరా "నవ్వుతూ

చెప్పాడు రమేష్.

“అంటే..?”అమాయకంగా అన్నాడు కిశోర్.

“నాకు ముగ్గురు భార్యలు...ఆరుగురు పిల్లలు మరి "తెలివిగా

అన్నాడు రమేష్.

“ఆఁ..”ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కిశోర్.