Panchapaandavulu

Panchapaandavulu

“ఓరేయ్ కిరణ్...మహాభారతం గురించి నీకు తెలుసా?”అడిగాడు

నరసింగ్.

“బాగా తెలుసురా.ఎందుకు ?” అన్నాడు కిరణ్.


“మరి భారతంలో పంచపాండవులకి ఆ పేరు ఎలా వచ్చింది?”

అమాయకంగా అడిగాడు నరసింగ్.

“వాళ్లందరూ పంచెలు కట్టుకుంటారు కాబట్టి వారిని

పంచపాండవులు అని పిలుస్తారు"అని చెప్పి పకపక నవ్వాడు

కిరణ్.