Vamshapaaramparyam
“మీకు వచ్చిన రోగం వంశపారంపర్యంగా వచ్చింది ''అని చెప్పాడు
డాక్టర్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్ తో.
“అయితే బిల్లు మా తాతయ్యకి పంపండి డాక్టర్ "అని చలాకీగా
చెప్పాడు పేషెంట్.
“ఆఁ...”అని నోరు తెరిచాడు డాక్టర్.