Milk Bussiness Man

“మా వ్యాపారానికి ఆ శివకేశవులిద్దరూ బాగా సాయం చేత్తారండి "

అన్నాడు పాలవాడు.

“అదెలా ?”అమాయకంగా అడిగాడు

గుర్నాధం.

“విష్ణువు వుండేది పాలసముద్రంలో,

గంగ ఉండేదిశివుని తలపైనేకదండీ"

''అవును..”

“మరి ఆ రెండు కలిపితేనే కదండీ

మా వ్యాపారం"తెలివిగా అన్నాడు

పాలవాడు.

“ఆఁ..”నోరు తెరిచాడు గుర్నాధం.