“భార్యంటే ఎవరో తెలుసా మీకు"తన భర్తను అడిగింది కాంతం.
“తెలుసు"వెటకారంగా అన్నాడు భర్త సుందరం.
“ఎవరో చెప్పుకోండి?”చిలిపిగా చూస్తూ అడిగింది.
“మన చేతుల్తో ఎప్పటికీ ఆపుచేయడం వీలుకాని ఒక
టీ.వి.సీరియల్"చమత్కారంగా అన్నాడు సుందరం.
“ఆఁ...”ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య కాంతం.