Thandri polikalu

“ నాన్నగారూ... నాన్నగారూ...తమ్ముడు కాగితాలతో బొమ్మలు

చేసి ఆడుకుంటున్నాడు " చెప్పింది కూతురు.

“ వాడి చేతిలో మంచి ఆర్ట్ ఉంది.నీలా తల్లి పోలికలు రాలా...అన్నీ

నా పోలీకలే...” అన్నాడు తండ్రి సంతోషంగా.

“ ఆ కాగితాలు మీరు ఆఫీసునుండి తెచ్చుకున్న ఫైల్స్ లోనివి

నాన్నగారు " అని చెప్పి ముసిగా నవ్వింది కూతురు.

“ ఆ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తండ్రి.