“Dussera Mamullu”

“దొంగతనాలు చెయ్యడం మానేశాను అని నాతో చెప్పావ్ కదా...

మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావురా?” అని కానిస్టేబుల్ అడిగాడు

గంగుల్ని.

“ మరేం చెయ్యనూ...టెలీఫోన్ వాళ్ళు,కరెంటోళ్ళు,మున్సిపాలిటీ

వాళ్ళు,చివరికి మీవాళ్ళు కుడా దసరా మామూళ్ళ కోసం

పీకలమీద కూర్చుంటే...!” అమాయకంగా అన్నాడు గంగులూ.

“ ఆఁ..” అని నోరు తెరిచాడు కానిస్టేబుల్.