Pachhadi to P.H.D

“ ఏమండి...వీడే మన మనవడు" వినయ్ ని చూప్పిస్తూ అంది

నాయనమ్మా.

“ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ?” అడిగాడు తాతయ్య.

“ పచ్చడి " చెప్పింది తులసమ్మ.

“అబ్బానాయనమ్మా..నేను చేస్తున్నది పచ్చడి కాదు..పి.హెచ్.డి.

ఠక్కున చెప్పాడు వినయ్.