TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
“ అయ్యా...తమరు నిరాహారదీక్ష చేయబోతున్నారని తెలిసి
వచ్చాం " అన్నాడు ఈశ్వర్.
“ చాలా సంతోషం, ఇంతకూ తమరు ఏ పత్రికా విలేకరి ?”
అడిగాడు నారాయణ.
“ నేను విలేకరుని కాదండి. తమకు కావాల్సిన ఆహార పదార్థాలని
సప్లై చేయడానికి వచ్చిన స్టార్ హోటల్ వాణ్ణి.ఇలాంటి
సమయాల్లో ఎవరికీ తెలియకుండా పుడ్ ఐటమ్స్ సప్లై చేయడం
మా ప్రత్యేకత " అన్నాడు ఈశ్వర్.
“ ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు నారాయణ.
|